Giter Club home page Giter Club logo

Comments (8)

svegar avatar svegar commented on July 22, 2024 1

from chandam.

miriyald avatar miriyald commented on July 22, 2024

Yes, I just came to know.
Service provider company is shutdown. Let me see how quickly I can bring this up.

from chandam.

svegar avatar svegar commented on July 22, 2024

from chandam.

miriyald avatar miriyald commented on July 22, 2024

Now chandam got new address
https://chandamu.github.io/

from chandam.

svegar avatar svegar commented on July 22, 2024

from chandam.

svegar avatar svegar commented on July 22, 2024

from chandam.

mdileep avatar mdileep commented on July 22, 2024

నమస్తే శ్రీరామ్ వేగరాజుగారూ

ముందుగా మీ లేఖకు, ఆహ్వానముకు ధన్యవాదములు.

నేను ప్రస్తుతం హైదరాబాదులోని ఉన్నాను. మీరు చెప్పిన సభలకు రావాలని చాలా ఆశగా ఉంది.

అయితే నేను 26వ తేదీన అమెరికాకు
తిరుగు ప్రయాణం పెట్టుకున్నాను.

అందువల్ల నేను ఈ సభలకు రావడం సాధ్య పడకపోవచ్చును.

మీరు సభలో ఛందంపై ఏవైనా ప్రస్థావనలు వస్తే
వివరాలు తరువాత పంపగలరు.

26కు ముందు మనమిద్దరం లేదా
మరికొందరు స్నేహితులు ఎవరైనా ఉత్సాహం చూపితే కలిసే ప్రయత్నం చేయవచ్చు.

మీకు నా ఈ-మెయిల్ చిరునామ ఛందం సైటులో దొరకగలదు లేకుంటే @mdileep ట్విట్టర్ హాండిల్ అందుబాటులో ఉంటాను సంభాషణలు జరపడానికి.

ఇక మీ ఆహ్వానమునకు మరోసారి ధన్యవాదములు

దిలీపు మిరియాల.

from chandam.

mdileep avatar mdileep commented on July 22, 2024

మి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరగాలని ఆశిస్తూ మీకు నా శుభాకాంక్షలు.

అలాగే మీ చెప్పిన గ్రూపుల లింకులు వీలుంటే పంచుకోగలరు.

ఛందంను పద్యరచనకు సహాయకారిగా ఉందని
తెలియడం నాలో చాలా ఉత్సాహం నింపుతోంది.

మీరు చెప్పిన 99% శాతం అని చెప్ఫడం
కొంచం అతిశయోక్తిగా అనిపించినప్ఫటికీ
అధిక శాతం అర్థంలో మరింత బాధ్యతను
నేను మరోసారి ఎత్తుకోవాలనిపించేలా ప్రేరణ కలిగిస్తోంది.

from chandam.

Related Issues (1)

Recommend Projects

  • React photo React

    A declarative, efficient, and flexible JavaScript library for building user interfaces.

  • Vue.js photo Vue.js

    🖖 Vue.js is a progressive, incrementally-adoptable JavaScript framework for building UI on the web.

  • Typescript photo Typescript

    TypeScript is a superset of JavaScript that compiles to clean JavaScript output.

  • TensorFlow photo TensorFlow

    An Open Source Machine Learning Framework for Everyone

  • Django photo Django

    The Web framework for perfectionists with deadlines.

  • D3 photo D3

    Bring data to life with SVG, Canvas and HTML. 📊📈🎉

Recommend Topics

  • javascript

    JavaScript (JS) is a lightweight interpreted programming language with first-class functions.

  • web

    Some thing interesting about web. New door for the world.

  • server

    A server is a program made to process requests and deliver data to clients.

  • Machine learning

    Machine learning is a way of modeling and interpreting data that allows a piece of software to respond intelligently.

  • Game

    Some thing interesting about game, make everyone happy.

Recommend Org

  • Facebook photo Facebook

    We are working to build community through open source technology. NB: members must have two-factor auth.

  • Microsoft photo Microsoft

    Open source projects and samples from Microsoft.

  • Google photo Google

    Google ❤️ Open Source for everyone.

  • D3 photo D3

    Data-Driven Documents codes.